వార్తలకు తిరిగి వెళ్లండి

80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు హర్గర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.
అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు కొనసాగింది.
Comments
Loading comments...

