వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పెద్దూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనపై డిఎస్పి నాగేంద్ర చారి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ ఇస్లాం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

