Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 9:56 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల  పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు సన్నాహాలు. - Udayam
పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిడాల భూపతికి అప్పగించారు. మంగళవారం పద్మశాలి కుల పెద్దల సమక్షంలో యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారి మామిడాల భూపతిని కోరారు.

Comments

G
Loading comments...