వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫేక్ లింకులు, లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు.
మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

