వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫేజ్-1 కింద మంజూరైన ఇళ్ల ధృవపత్రాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు రగుడు సాయిమణికంఠ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, సర్పంచ్‌లు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, లబ్ధిదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

