Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ఎరువులకు కొరత లేదు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 14, 2026 6:32 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లాలో ఎరువులకు కొరత లేదు: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. - Udayam
సిరిసిల్ల జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎరువుల సరఫరా,నిల్వలపై సమీక్షించారు. సాగుకు అనుగుణంగా ఎరువులను జిల్లాలోనే నిల్వ చేయాలని, ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు.ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...