Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో డ్రోన్‌తో విద్యుత్ పనులు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 23, 2026 11:55 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లాలో డ్రోన్‌తో విద్యుత్ పనులు - Udayam
విద్యుత్ పనుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఎస్పీడీసీఎల్ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జిల్లా తంగళ్లపల్లి లోని మల్లప్పకుంట వద్ద డ్రోన్ సాయంతో విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపట్టారు. సుమారు 200 మీటర్ల దూరం విద్యుత్ తీగను డ్రోన్ ద్వారా తరలించి లైన్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో విద్యుత్ తీగలను తరలించే సమయంలో డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు.

Comments

G
Loading comments...