వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్,1861 అమలు చేయనున్నట్లు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

