వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ మైత్రి గెస్ట్‌హౌస్‌లో చైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
మంగళవారం భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో కమిషన్ సమీక్ష నిర్వహించనుంది.
Comments
Loading comments...

