వార్తలకు తిరిగి వెళ్లండి

క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ మండలం అగ్రహారానికి చెందిన పత్తెం లక్ష్మీరాజ్యం, కరీంనగర్‌కు చెందిన తురుపాటి శ్యాం కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.
ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

