Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఎస్పీ డిజిటల్ పోలీసింగ్‌పై సమీక్ష నిర్వహించారు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 18, 2026 7:01 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లా ఎస్పీ డిజిటల్ పోలీసింగ్‌పై సమీక్ష నిర్వహించారు - Udayam
డిజిటల్ పోలీసింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే అధికారులను ఆదేశించారు. CCTNS, NCRP, Samanvay, Sahyog పోర్టల్స్ను వినియోగిస్తూ సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. POCSO, SC/ST అట్రాసిటీ తదితర కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...