Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 7:05 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ - Udayam
డిజిటల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేసుల దర్యాప్తులో ప్రామాణిక కార్యాచరణ విధానం పై శిక్షణ నిర్వహించారు.

Comments

G
Loading comments...