వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ముస్తఫాను నియమించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ మైనార్టీ చైర్మన్ షేక్ రియాజ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషాతో పాటు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.
మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు
Comments
Loading comments...

