Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల భవన నిర్మాణ కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 11:04 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల భవన నిర్మాణ కమిటీ ఏర్పాటు - Udayam
సిరిసిల్ల పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టౌన్ అధ్యక్షుడిగా సోమిశెట్టి నవీన్, ఉపాధ్యక్షులుగా షేక్ ముస్తఫా, గోట్ల వికాస్, ప్రధాన కార్యదర్శిగా అక్కెనపల్లి మల్లేశం, కోశాధికారులుగా తాళ్ల గణేష్, ఎండీ బషీర్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...