వార్తలకు తిరిగి వెళ్లండి

బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొనగా, ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తికి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్‌ను అదుపు చేశారు.
Comments
Loading comments...

