Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల 5వ వార్డు కాంగ్రెస్ కమిటీ నియామకం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 10, 2026 12:10 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల 5వ వార్డు కాంగ్రెస్ కమిటీ నియామకం - Udayam
సిరిసిల్ల పట్టణంలోని 5వ వార్డు సుభాష్‌నగర్ కాంగ్రెస్ కమిటీని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు నియమించారు. వార్డు కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను నియమిస్తూ నియామక పత్రాన్ని వార్డు అధ్యక్షుడు మల్యాల నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీలో పదవులు పొందిన వారందరికీ మల్యాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...