Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిపురం జంక్షన్‌లో కొణిజేటి రోశయ్య విగ్రహ ఆవిష్కరణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 1:46 PM విశాఖపట్నంGeneral
సిరిపురం జంక్షన్‌లో కొణిజేటి రోశయ్య విగ్రహ ఆవిష్కరణ - Udayam
విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్‌లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య సేవలను, రాజకీయ జీవితాన్ని పలువురు నాయకులు స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...