వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో SIR-2పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని తహసీల్దార్ రవీందర్‌రావు సూచించారు.
వివరాల్లో తప్పులు ఉంటే సవరణలు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, సర్పంచ్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

