వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మీ సేవ యూనియన్ సమావేశం నిర్వహించారు. సేవల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.
ప్రైవేటు వ్యక్తులు ఆన్‌లైన్ సెంటర్ల పేరుతో మీ సేవ సేవలు అందిస్తున్నారని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

