వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేన్‌నగర్‌లో పెట్రోలింగ్ చేస్తున్న అటవీశాఖ అధికారులు అనుమతులు లేకుండా రెండు కలప దుంగలను బైక్‌పై తరలిస్తున్న ఇద్దరిని గుర్తించారు.
కలపతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా కలప తరలించవద్దని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

