వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలో సోమవారం
నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు.
వీటిలో రెవెన్యూ సమస్యలపై 7, హౌసింగ్ సమస్యలపై 2, పంచాయతీరాజ్ 1, అటవీ శాఖ 2, విద్యుత్ శాఖ 1, విద్యాశాఖకు సంబంధించి 1 దరఖాస్తు ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

