Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ పాఠశాలలో కమ్యూనిటీ ఇంకుడు గుంతకు ముగ్గు

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 3:43 PM నిజామాబాద్General
సిరికొండ పాఠశాలలో కమ్యూనిటీ ఇంకుడు గుంతకు ముగ్గు - Udayam
సిరికొండ: గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ ఇంకుడు గుంత ఏర్పాటుకు ముగ్గు పోశారు. ఎంపీడీవో మహ్మద్ రఫీ, సర్పంచ్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉప సర్పంచ్ గ్యామా శోభన్, టీఏ శ్రీనివాస్, ఏపీఓ రాజశేఖర్, హెచ్‌ఎం నరేష్, వార్డు సభ్యుడు మురళి, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...