వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగగా, సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. రాత్రి సమయంలో భారీ వర్షం పడింది.
సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు సిరికొండలో 48.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సిరికొండ ఇన్‌చార్జ్ ఏఎస్ఓ (అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్) తాటి రాజీవ్ తెలిపారు.
Comments
Loading comments...

