వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా చౌటుపల్లి ప్రభాకర్ను నియమించారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

