Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 8:45 PM నిజామాబాద్General
సిరికొండ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు - Udayam
2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన సిరికొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందజేశారు. ఐటీడీఏ అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులతో పాటు శాలువాలతో సన్మానించారు.

Comments

G
Loading comments...