వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు గౌరవ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని, వారికి సభకు వచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు మాట్లాడారు.
ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఆ ఇద్దరు సభ్యుల వాదన వినకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

