Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరి సహస్రకు టికెట్.. చేరిక వెనుక కథ ఇదేనా

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 7:46 PM విజయనగరంGeneral
సిరి సహస్రకు టికెట్.. చేరిక వెనుక కథ ఇదేనా - Udayam
జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరిక వెనుక రాజకీయ పునరావాసంతోపాటు కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె సిరి సహస్రకు విజయనగరం ఎంపీ లేదా జడ్పీ ఛైర్మన్ టికెట్ ఇప్పించాలన్నది ఆయన ప్రధాన ఆశగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు అవకాశాల్లో ఏదో ఒకటి దక్కితే, కుటుంబానికి జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం కొనసాగుతుందన్న అంచనాతోనే శ్రీను అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...