Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్‌ మేకల బజార్‌లో 50 లక్షల లావాదేవీలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:39 AM సంగారెడ్డిGeneral
సిర్గాపూర్‌ మేకల బజార్‌లో 50 లక్షల లావాదేవీలు - Udayam
సిర్గాపూర్‌ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న మేకల బజార్‌లో తాజాగా 300 మేకల వరకు క్రయవిక్రయాలు జరిగాయి. ఒక్కరోజులో సుమారు రూ.50 లక్షల లావాదేవీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ బజార్‌ వ్యాపారులు, రైతులకు ప్రయోజనకరంగా మారిందని పేర్కొన్నారు. బజార్‌ ద్వారా గ్రామపంచాయతీ ఆదాయం కూడా పెరుగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...