Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:09 PM జోగులాంబ గద్వాల్ General
SIR ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్‌ కాని, వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు అందించి, విచారణను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి, అవసరమైన ధ్రువపత్రాలను రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...