Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:38 PM పల్నాడుGeneral
SIR ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్ - Udayam
రొంపిచర్ల(M) ఎస్‌ఐఆర్‌ ఓటర్‌ సర్వే నోటీసుల ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్‌ బండి నిర్మల సూచించారు. కొనకంచివారిపాలెం, గోగులపాడు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన ఆమె, ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలను బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు అందించి సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు, పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...