Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR నోటీసుల హియరింగ్‌కు అధికారుల కసరత్తు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 30, 2026 9:40 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
SIR నోటీసుల హియరింగ్‌కు అధికారుల కసరత్తు - Udayam
ఉప్పల్, కొత్తపేట, నాగోల్ ప్రాంతాల్లో SIR నోటీసులకు సంబంధించిన హియరింగ్ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. ఓటర్ల వివరాల్లో గుర్తించిన తప్పిదాలపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి దరఖాస్తు పత్రాలను పరిశీలిస్తున్నారు. వివరాల ధ్రువీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. కొత్తపేట సెక్షన్ పరిధిలో ఆర్ఐ అశ్విని సైతం పరిశీలన చేస్తున్నారు.

Comments

G
Loading comments...