Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ధర్మాన

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:56 PM శ్రీకాకుళంGeneral
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ధర్మాన - Udayam
శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న ఓటర్‌ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. శనివారం ఆదిత్యనగర్‌ కాలనీలో పర్యటించిన ఆయన బీఎల్‌ఓ, బీఎల్‌ఏలతో కలిసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...