Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే 'SIR' డిజిటైజేషన్ చివరి తేదీ

Follow Udayam on Google
సాయి తేజ Jul 24, 2026 6:43 AM అమరావతిGeneral
నేడే 'SIR' డిజిటైజేషన్ చివరి తేదీ - Udayam
రాష్ట్రంలో చేపట్టిన SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్నటి వరకు 3.71 కోట్ల పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాగా, మిగతా 44.40 లక్షల మందిని అన్‌కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించారు. నేడు ప్రక్రియ పూర్తికాకపోతే ఓటరు లిస్టులో పేరు గల్లంతయ్యే ప్రమాదముంది. స్వీకరణ, డిజిటైజేషన్‌కు ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం ఈ గడువు ఆగస్టు 3 వరకు ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...