Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో SIR డిజిటలైజేషన్‌ 88 శాతం పూర్తి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 12:03 PM ములుగు General
ములుగులో SIR డిజిటలైజేషన్‌ 88 శాతం పూర్తి - Udayam
ములుగు జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) డిజిటలైజేషన్‌ ప్రక్రియ 88.36 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 2,36,970 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేశారు. ఇప్పటివరకు 2,09,394 మంది ఓటర్ల ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...