వార్తలకు తిరిగి వెళ్లండి

సిపిఐ జిల్లా పార్టీ ఆఫీస్‌లో జాతీయ జెండా పతాకాన్ని రాష్ట్ర సమితి సభ్యులు రాఘవేంద్రరావు ఎగరవేశారు.
వారు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని మా దేశాన్ని విడిచి వెళ్లి పోండి ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి 1947 ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటే నేడు మన పాలకులు కార్పొరేట్ల అధినేతలకు అంబానీ ప్రభుత్వ ఆస్తులు దోచుపెడుతున్నారు.
Comments
Loading comments...

