Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 1:59 PM కరీంనగర్General
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది పదులు గడుస్తున్నా పేదల బ్రతుకులు మారలేదని, సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...