వార్తలకు తిరిగి వెళ్లండి

జైకృష్ణ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. జైకృష్ణ, రషా తడానీ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
ఈ సినిమా తనకు ప్రత్యేకమని, ఎన్నో జ్ఞాపకాలను అందించిందని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ పుంజుకుని ప్రేక్షకులందరికీ నచ్చే చిత్రంతో ముందుకు వస్తానని అజయ్ భూపతి ట్వీట్ చేశారు.
Comments
Loading comments...
