వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు విశాఖ నగరానికి విచ్చేసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సుబ్బారెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...

