Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,00,116 విరాళం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 4:46 PM విశాఖపట్నంGeneral
సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,00,116 విరాళం - Udayam
VSP..సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్న సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతానికి చెందిన శ్రీ యడ్ల మహేష్ కుమార్ నిత్య అన్నప్రసాద పథకానికి రూ.1,00,116/- విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావుకు అందజేశారు.

Comments

G
Loading comments...