Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భార్గవ్ తేజ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:15 PM విశాఖపట్నంGeneral
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న భార్గవ్ తేజ - Udayam
సింహాచలం సింహాద్రి అప్పన్నను APCRDA అదనపు కమిషనర్ భార్గవ్ తేజ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షణ అధికారి కరోతి సూర్యనారాయణ ఆయనకు స్వాగతం పలికి కప్పస్తంభం ఆలింగనం చేయించారు. అనంతరం అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...