Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 9:15 PM విశాఖపట్నంGeneral
సింహాచలంలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ - Udayam
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన సింహాచలంలో శనివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. సెలవు దినం కావడంతో పాటు సింహాద్రి అప్పన్నపై ఉన్న అపార భక్తి విశ్వాసాలతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం సింహాచలం తరలివచ్చారు.

Comments

G
Loading comments...