Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం కొండపై ఉదయం నుంచే 3 ప్రమాదాలు.. బాధ్యులెవరు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 10:11 PM విశాఖపట్నంGeneral
సింహాచలం కొండపై అడవివరం జంక్షన్‌ లొ ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ఇప్పుడు వాహనదారులకు ప్రమాదంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. రోడ్డుపై స్పష్టమైన గుర్తులు లేకుండా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొండపైకి వెళ్లే మార్గంలో వాహనదారులు ముందుగా గుర్తించే అవకాశం లేకపోవడంతో ఉదయం నుంచే మూడు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం

Comments

G
Loading comments...