Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూరులో 4.470 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:33 AM సంగారెడ్డిGeneral
సింగూరులో 4.470 టీఎంసీల నీటి నిల్వ - Udayam
పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 4.470 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 515.380 మీటర్లుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో సగటున 542 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది.

Comments

G
Loading comments...