Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూరు ప్రాజెక్టులో 4.410 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 11:49 AM సంగారెడ్డితెలంగాణ
సింగూరు ప్రాజెక్టులో 4.410 టీఎంసీల నీటి నిల్వ - Udayam
పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 4.410 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 515.345 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో ఎగువ ప్రాంతాల నుంచి సగటున 623 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు.

Comments

G
Loading comments...