వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం సింగరకొండ వద్ద జొన్న చేను గట్టుపై గురువారం 70 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి, కళ్లజోడు, పళ్లసెట్, జంధ్యం కలిగి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు వెంటనే అద్దంకి సీఐ లేదా ఎస్ఐకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

