Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరకొండలో భక్తుల సందడి

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 12:25 PM బాపట్లGeneral
సింగరకొండలో భక్తుల సందడి - Udayam
అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మంగళవారం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, వర్షాలు పడాలని వేడుకున్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...