వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన రాతి ముఖమండపానికి అన్నవరప్పాడుకు చెందిన దాతలు ముడియాల పద్మావతి, నర్మద రూ.1,11,116 విరాళం ప్రకటించారు.
శనివారం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు లక్ష్మీప్రసాద్, అర్చకులకు నగదు అందజేయగా, ఆలయ ప్రతినిధులు దాతలను స్వామివారి చిత్రపటంతో సత్కరించారు.
Comments
Loading comments...

