వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సింగరేణిని దివాలా తీయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికుల సంక్షేమం, నాణ్యమైన పనిముట్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

