వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల హాజరులో పారదర్శకత, సమయపాలన పెంచే లక్ష్యంతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. గనులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 1,600 మంది ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
సింగరేణి వ్యాప్తంగా సుమారు 40 వేల మంది కార్మికులు ఉండగా, ఏరియా స్థాయిలో ఈ తరహా హాజరు విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
Comments
Loading comments...

