వార్తలకు తిరిగి వెళ్లండి

కోయగూడెం OC-3, JVR OC-3 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని ఏబీకేఎంఎస్-బీఎంఎస్ నాయకులు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. మణుగూరు పీకే OC-2 డిప్‌సైడ్ విస్తరణకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

